నవరాత్రి విశేష పూజ

0 review
Rated 5 out of 5

4,000.00

దేవీ నవరాత్రుల పవిత్ర సందర్భంలో “నవరాత్రుల్లో విశేష పూజలు” సేవను పొంది శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి దివ్య అనుగ్రహం పొందండి. 10 రోజుల పాటు మీ గోత్రనామాలతో ఋత్విక్కులచే సకల పూజలు, హోమములు నిర్వహించబడతాయి. అలాగే మహిమాన్వితమైన అష్టమి తిథి రోజు ఉదయం జరిగే “ఐశ్వర్య దీప పూజ”లో అమ్మవారి ఐశ్వర్య దీపము, పూజా ద్రవ్యాలతో ಸ್ವయంగా పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా రా లేని వారికి యాగ ప్రసాదం పోస్ట్ ద్వారా పంపబడును.

Description

దేవీ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా భక్తుల సర్వాభీష్ట సిద్ధికై, గృహంలో లక్ష్మీకటాక్షం మరియు శాంతిసంతోషాలు ప్రాప్తించడానికి నిర్వహించే విశేష పూజా సేవలు.

సేవా వివరాలు:

  • 10 రోజుల సకల పూజలు & హోమములు: నవరాత్రి 10 రోజులు దాతల గోత్రనామాలతో సకల పూజలు మరియు హోమములు వేద పండితులైన ఋత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.

  • మహాశక్తి “ఐశ్వర్య దీప పూజ”: అత్యంత మహిమాన్వితమైన అష్టమి తిథి రోజు ఉదయం జరిగే ఐశ్వర్య దీప పూజలో పాల్గొనవచ్చు. ఈ పూజ కోసం అత్యంత విలువైన శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి ఐశ్వర్య దీపము మరియు పూజా ద్రవ్యాలు మీకు అందించబడతాయి. వీటిని స్వీకరించి మీరు స్వయంగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

ప్రసాద వితరణ:

ఈ పూజా సేవలలో ప్రత్యక్షంగా (నేరుగా) పాల్గొనలేని దాతల పేరిట వారి నామగోత్రాలతో ఋత్విక్కులచే పూజాదికాలు పూర్తి చేసి, పవిత్ర యాగ ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు పంపబడుతుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “నవరాత్రి విశేష పూజ”

Your email address will not be published. Required fields are marked *