Description
దేవీ నవరాత్రుల పవిత్ర మహోత్సవాల సందర్భంగా శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి దివ్యానుగ్రహం, గృహంలో ఐశ్వర్యవృద్ధి మరియు సర్వకార్య జయం ప్రాప్తించే అత్యంత మహిమాన్వితమైన సేవ “రాజ పోషకులు”.
సేవా విశేషాలు & భక్తులకు లభించే సౌకర్యాలు:
-
10 రోజుల సకల పూజలు: నవరాత్రి 10 రోజులు దాతల గోత్రనామాలతో సకల పూజలు మరియు హోమములు వేద పండితులైన ఋత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.
-
స్వయంగా హోమం చేసే అవకాశం: యాగశాలలో ఒకరోజు జరిగే విశేష హోమములలో దాతలు స్వయంగా పాల్గొని నిర్వహించుకునే ప్రత్యేక అవకాశం కల్పించబడుతుంది.
-
దివ్య యంత్రం & ప్రసాదాలు: 2 శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి ఐశ్వర్య దీపాలు, మహాశక్తి యంత్రం, అమ్మవారి జ్ఞాపిక మరియు శేషవస్త్రం అందజేయబడతాయి.
-
ఉచిత వసతి: క్షేత్ర సందర్శనకు వచ్చే దాతలకు 1 రోజు ఉచిత వసతి సౌకర్యం కల్పించబడుతుంది.
ప్రసాద వితరణ:
ఈ సేవలలో ప్రత్యక్షంగా (నేరుగా) పాల్గొనలేని దాతల పేరిట వారి నామగోత్రాలతో ఋత్విక్కులచే పూజాదికాలు పూర్తి చేసి, పవిత్ర యాగ ప్రసాదం పోస్ట్ ద్వారా వారి ఇంటి చిరునామాకు సురక్షితంగా పంపబడుతుంది.

Reviews
There are no reviews yet.