Poshakulu

0 review
Rated 5 out of 5

25,000.00

దేవీ నవరాత్రుల మహోత్సవంలో “పోషకులు” (విరాళం: రూ. 25,000/-) సేవను స్వీకరించి శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి దివ్య అనుగ్రహం పొనగలిగే అవకాశాన్ని సొంతం చేసుకోండి. 10 రోజుల పాటు మీ గోత్రనామాలతో వేద పండితులచే సకల పూజలు, హోమములు నిర్వహించబడతాయి. అదనంగా ఒకరోజు యాగశాలలో స్వయంగా విశేష హోమములు నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. 1 ఐశ్వర్య దీపం, అమ్మవారి జ్ఞాపిక మరియు శేషవస్త్రం అందజేయబడును. ప్రత్యక్షంగా రా లేని దాతలకు ప్రసాదం పోస్ట్ ద్వారా పంపబడుతుంది.

Description

దేవీ నవరాత్రుల పవిత్ర మహోత్సవాల సందర్భంగా శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి ఆశీస్సులు, గృహంలో శాంతిసంతోషాలు, శ్రేయస్సు మరియు సర్వకార్య సిద్ధి ప్రాప్తించే విశేష సేవ “పోషకులు”.

సేవా విశేషాలు & భక్తులకు లభించే సౌకర్యాలు:

  • 10 రోజుల సకల పూజలు: నవరాత్రి 10 రోజులు దాతల గోత్రనామాలతో సకల పూజలు మరియు హోమములు వేద పండితులైన ఋత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.

  • స్వయంగా హోమం చేసే అవకాశం: యాగశాలలో ఒకరోజు జరిగే విశేష హోమములలో దాతలు స్వయంగా పాల్గొని నిర్వహించుకునే ప్రత్యేక అవకాశం కల్పించబడుతుంది.

  • విశేష ప్రసాదం & జ్ఞాపికలు: 1 శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారి ఐశ్వర్య దీపం, అమ్మవారి జ్ఞాపిక మరియు శేషవస్త్రం దాతలకు అందజేయబడతాయి.

ప్రసాద వితరణ:

ఈ సేవలలో ప్రత్యక్షంగా (నేరుగా) పాల్గొనలేని దాతల పేరిట వారి నామగోత్రాలతో ఋత్విక్కులచే పూజాదికాలు పూర్తి చేసి, పవిత్ర యాగ ప్రసాదం పోస్ట్ ద్వారా వారి ఇంటి చిరునామాకు సురక్షితంగా పంపబడుతుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “Poshakulu”

Your email address will not be published. Required fields are marked *