Rs. 1,00,000 విరాళము ఇచ్చిన దాతలకు ఒక సంవత్సరం కాలం ఒక వేద విద్యార్ధికి వస్త్ర దానం, అన్నదానం చేసే అవకాశం కల్పించి, ప్రతినెలా జరిగే కామధేను సహిత లక్ష్మీనారాయణ హోమము వారి యొక్క గోత్రనామములతో నిర్వహించబడును. దాతలు కోరిన ఒక రోజు వసతి సౌకర్యం మరియు స్వయముగా గోపూజ నిర్వహించుకునే అవకాశం కల్పించి, వేదఆశీర్వచనం ఇవ్వబడును. ప్రతినెలా అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ, హోమభస్మం, అక్షింతలు ప్రసాదంగా పంపబడును.
Reviews
There are no reviews yet.