₹ 50,000/- సమర్పించిన దాతలు ఒక్కరోజు విఘ్నేశ్వరపూజ, మహాసంకల్పం, వరుణతో పాటు రుద్ర హోమం, వారాహీ, ప్రత్యంగిరా, బగళాముఖి హోమములు స్వయంగా నిర్వహించుకునే సౌకర్యం కల్పిస్తున్నాము. 10 రోజులు దేవీ నవరాత్రుల్లో జరుగు సకల పూజలు, హోమములు, విశేష అర్చనలు, సేవలు వారి గోత్ర నామములతో నిర్వహించి ప్రసాదము పోస్టు ద్వారా అందజేయబడును. వీరికి ప్రత్యేకంగా 18 క్షేత్రాల నుండి సేకరించి పొందుపరచిన అమూల్యమైన “మహాశక్తి యంత్రము” అందజేయబడును.
Reviews
There are no reviews yet.